అక్బర్‌పై దాడి ఇలా..., ప్లాన్ ప్రకారమే: చాంద్రాయణగుట్ట కార్పోరేటర్ ఫిర్యాదు

ఓవైపు హసన్ కత్తితో దాడి చేస్తుంటే అబ్దుల్లా పిస్తోలుతో అక్బరుద్దీన్ ఓవైసీపై పిస్తోలుతో కాల్చారు. యూనిస్ యఫాయ్ కూడా తన వద్ద నున్న మరో పిస్తోలుతో అక్బర్‌ను కాల్చారు. దీంతో అక్బర్ పొట్టలోకి రెండు బుల్లెట్లు చొచ్చుకు పోయాయి. అనంతరం అక్బర్‌ను కేసరి బ్యాట్‌తో తలపై బాదారు. ఈ సంఘటనకు నిశ్చేశ్చుడైన ఎమ్మెల్యే బలాల అక్బర్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే యఫాయ్ బలాలాపై దాడికి పూనుకున్నాడు. అనంతరం తనకు ఏం జరిగిందో తెలియదని అలీ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే చివరకు వాటర్ వర్స్క్ జీపులో అక్బర్‌ను హాస్పిటల్‌కు తరలించారని చెప్పారు.












Click it and Unblock the Notifications