జగన్, సోనియా దొందు దొందే, పార్టీతో సంబంధాలు లేవు: కిషన్‌రెడ్డి

వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి, బిజెపికి ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. జగన్ పార్టీకి అసలు విధి విధానాలే లేవని చెప్పారు. అలాంటి పార్టీతో మేం సంబంధాలు ఎందుకు పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కాల్పులను ఆయన ఖండించారు. భూవివాదాలను పరిష్కరించే చట్టం ప్రభుత్వం తీసుకు రావాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications