లాడెన్ చనిపోయిన వార్త, ఆసియా స్టాక్ మార్కెట్లపై ప్రభావం

యుయస్ స్టాక్ ఇండెక్స్ ఒక్కసారిగా 0.9శాతం పెరగగా, ఆసియా స్టాక్ మార్కెట్స్ కూడా అమాంతం పెరిగాయి. ఐతే జపాన్ మాత్రం ఒసామా బిన్ లాడెన్ ప్రభావం చూపించలేకపోయింది. ఇక యుయస్ ట్రెజరీ 2.4 బేసిస్ పాయింట్స్ ఉండగా అది ఒక్కసారిగా 3.314 శాతానికి పెరిగాయి.












Click it and Unblock the Notifications