ఇండియాలోకి రాగానే హాట్ కేకుల్లా అమ్ముడైన ఐప్యాడ్ 2

ఎలాంటి ఆదరణ అంటే ఢిల్లీలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపులు కలిగినటువంటి విజయ్ సేల్స్ ఐప్యాడ్2 ఇండియాలో మాషాపులో లభిస్తుందని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ేచివరకు ఇండియాకు చేరుకుంది. ధిన్నర్, లైటర్, ఫాస్టర్ అయినటువంటి ఐప్యాడ్ 2 మీకు అందుబాటులో మీ విజయ సేల్స్... వచ్చి తీసుకోవి పోండి అంటూ విజయ్ సేల్స్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత విజయ్ సేల్స్ తన ఫాలోవర్స్ మొత్తానికి క్షమాపణను తెలియజేస్తూ ట్వీట్స్ పంపడం జరిగింది. ప్రస్తుతానికి ఆపిల్ స్టోర్స్ మాత్రమే లభిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత విజయ్ సేల్స్‌కి వస్తాయని ట్వీట్ చేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే చాలా మంది స్నేహితులు విజయే సేల్స్ ట్వీట్‌ను చూసి అక్కడి పరిగెత్తుకోని వెళ్శడం జరిగింది. ఐతే ఇండియాలో మాత్రం ఐప్యాడ్ ఆదరైజ్డడ్ డీలర్లు అయినటువంటి క్రోమా, ఐమ్యాగజైన్, రిలయన్స్ డిజిటల్, ఐవరల్డ్ లాంటి స్టోర్స్‌కి మాత్రమే ఇవ్వడం జరిగిందంట.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications