కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తప్పిన ముప్పు: ఎస్కార్ట్ వాహనం ఢీ

ఈ ప్రమాదంలో జైపాల్ రెడ్డి కూర్చున్న కారుతో పాటు, ఎస్కార్టు వాహన దెబ్బతిన్నాయి. అయితే మంత్రితో పాటు ఎవరికీ ఏమీ గాయాలు కాలేదు. దీంతో అక్కడే కాసేపు వాహనాలను నిలిపి ఆ తర్వాత వికారాబాద్ పెళ్లిలో హాజరై తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.












Click it and Unblock the Notifications