బెంగాల్‌లో తప్పిపోయిన చిరు హెలికాప్టర్, క్షేమంగా కోల్‌కతాలో ల్యాండింగ్

అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఖరగ్‌పూర్‌కు రాత్రి 9.15 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. చౌరంగీ ప్రాంతం నుంచి వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి చిరంజీవికి స్వాగతం పలికారు. డెవలప్‌మెంట్ దోబీఘాట్ వద్ద ప్రచారం రథం ఎక్కి ఖరగ్‌పూర్ సదర్ అభ్యర్థి జ్ఞాన్‌సింగ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వీరికి ప్రజలు అడుగడుగునా పూలమాలలు వేసి స్వాగతం పలికారు. తెలుగు వారు అధికంగా ఉండే కాలనీలలో చిరంజీవి పర్యటించారు.












Click it and Unblock the Notifications