దావూద్ ఇబ్రహీం జారుకున్నాడా, పాకిస్తాన్ బుకాయిస్తోందా?

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత్ పదే పదే చెబుతూ వస్తోంది. అతను నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కూడా తెలిపింది. అయినా, పాకిస్తాన్ దావూద్ ఇబ్రహీం తమ వద్ద లేడని బుకాయిస్తూ వచ్చింది. దావూద్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. లాడెన్ మరణంతో ప్రపంచ మోస్ట్ వాంటెడ్ జాబితాలో దావూద్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్‌ను నడుపుతున్న సినాలోవా కార్టెల్ ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో మొదటి స్థానం పొందాడు. ఆ తర్వాతి స్థానం దావూద్‌దే.












Click it and Unblock the Notifications