'కడప ఉప ఎన్నికలలో జగన్ సాక్షి మీడియా ఉద్యోగుల ప్రచారం'

కాగా త్వరలో కాంగ్రెసు ప్రజా ప్రతినిధులం అందరం కలిసి గనుల రక్షణా యాత్రను చేపడతామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ అన్నారు. గనులలో జరిగిన అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకు వస్తామని చెప్పారు. అందులోని అక్రమాలు త్వరలో బయట పెట్టేందుకు చర్యలు చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications