హైటెక్ విఫలం, ఖండూ భౌతిక దేహాన్ని గ్రామస్థులు కనిపెట్టారు

తుప్టెం అనే గ్రామ సంరక్షక దళం సభ్యుడు ఖండూ భౌతిక కాయాన్ని గుర్తించాడు. మూడు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. కేయ్లా గ్రామానికి చెదిన తుప్టెం, అతని అనుచరులు సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో పడి ఉన్న హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. సంఘటనా స్థలాన్ని వారు ఎలా గుర్తించారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఖండూ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శనివారంనాడు కనిపించకుండా పోయింది. ఆయనతో పాటు మరో నలుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. వారంతా ప్రమాదంలో మరణించారు.












Click it and Unblock the Notifications