రాజాదే 2జి పాపం: కరుణ కుమార్తెగా పుట్టడమే తన పాపమన్న కనిమొళి

ఇదిలా ఉండగా, కనిమొళి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీకోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు కనిమొళి 2జి కుంభకోణం కేసులో ఢిల్లీ సిబిఐ కోర్టు ముందు హాజరయింది. కనిమొళి తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కనిమొళికి కుంభకోణంలో పాత్ర లేదని వాదించారు. కేవలం ఆమె కలైంగ్ఞర్ టీవిలో వాటా దారు మాత్రమే అని అన్నారు. అయితే కనిమొళి వాదన సరిగా లేదని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications