వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంబంధాలు తెంచుకుంటాం: అమెరికాకు, భారత్‌కు పాక్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paksitan
ఇస్లామాబాద్: తమ దేశంలోనే తమకు తెలియకుండా అమెరికా ఆపరేషన్ జరిపి అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడంపై పాకిస్తాన్ ఆగ్రహం ఇంకా చల్లారనట్టే కనిపిస్తోంది. లాడెన్ చంపిన తరహా ఆపరేషన్‌లు మరిన్ని పాకిస్తాన్‌లో జరుపుతామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పాక్ తీవ్రంగా స్పందించింది. ఆలాంటి ఆపరేషన్‌లు మరిన్ని జరిపితే తాము తీవ్రంగా స్పందిస్తామని చెప్పింది. అలా చేస్తే అమెరికాను వదిలే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. అవసరమైతే అమెరికాతో సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికాతో పాటు భారత్‌పైనా పాక్ తన ఆగ్రహాన్ని చూపించింది. అమెరికా లాంటి ఆపరేషన్లు భారత్ తమ దేశంలో నిర్వహించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ దాడులను తిప్పికొడతామని ప్రకటించింది.

English summary
Pakistan warned Bharath and America for operations in their country. Pak accused America Laden's operation. They warned America the will far away to America if US take up many operations in Pak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X