వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ రిటర్న్స్ నుంచి 85 లక్షల మందికి మినహాయింపు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Form 16
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ ఫైలింగ్ నుంచి ఏడాదికి రూ.5 లక్షలకన్నా తక్కువ సంపాదనా పరులను మినహాయిస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 85 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందనున్నారు. ఆర్థిక శాఖ అధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. 2011 ఫైనాన్స్ బిల్లులో పేర్కొన్న ప్రకారం, 2011 జూన్ 1 నుంచీ కొత్త విధానం అమల్లోకి రానుంది.

ఇందుకు సంబంధించి వేతన ఉద్యోగులకు జారీచేసే ఫామ్16నే ఇక ఐటీ రిటర్న్‌గా పరిగణించడం జరుగుతుంది. కేవలం వేతనం తప్ప మరే ఆదాయం లేని ఉద్యోగులు ఫామ్ 16తో పాటు ప్రత్యేకంగా ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయడం వల్ల 'డూప్లికేషన్" సమస్య ఏర్పడుతోంది. దీని నివారణకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

English summary
The new tax forms in the ITR series, to be introduced from May 14, are annexure-less except for ITR-7, the form for charitable/religious trusts, political parties and other non-profit organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X