ధనలక్ష్మీ బ్యాంక్‌లో 1% వాటా కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

ఈ వాటాను ఆయన జనవరి-మార్చి"11 కాలంలో కొనుగోలు చేశారు. మార్చి క్వార్టర్‌కు సంబంధించి ధనలక్ష్మీ బ్యాంకులో వాటాదారుల వివరాలను బీఎస్‌ఈ తాజాగా వెల్లడించింది. నీలేకని కుటుంబానికి ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం 3.44% వాటా ఉంది.












Click it and Unblock the Notifications