సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుమంటున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి

తమకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా లభించడం లేదని, శాసనసభ్యులు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, ఈ విషయం ముఖ్యమంత్రికి పట్టడం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు మాత్రమే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని, కడప శాసనసభ్యులతో మాత్రమే మాట్లాడుతున్నారని, మిగతా జిల్లాల శాసనసభ్యులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications