జగన్ ఓదార్పు యాత్ర వాయిదా, 24 నుంచి విజయనగరంలో జిల్లాలో

తన తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను ఓదారుస్తూ జగన్మోహన రెడ్డి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల కారణంగా విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రని మధ్యలోనే ఆపివేశారు. ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.












Click it and Unblock the Notifications