ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన తల్లి, చిన్న కూతురు మృతి

బ్లేడుతో ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన కళావతి తన గొంతు కూడా కోసుకుంది. కుటుంబ కలహాల వల్లనే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. కళావతి భర్త కృష్ణా రెడ్డి బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల వాళ్లు ఓ ఇంటిని కూడా కట్టుకున్నారు. గృహప్రవేశానికి కళావతి ఆడ బిడ్డ రాలేదు. అయితే, ఆమె భర్త కృష్ణా రెడ్డి తనకు చెప్పకుండా ఆడబిడ్డ పంక్షన్‌కు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన కళావతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications