వైయస్ జగన్ దీక్ష శిబిరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఇప్పటి వరకు జగన్ దీక్షలో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా జగన్ దీక్షకు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాదులో కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు అందరూ ఆజాద్‌ను కలుస్తుండగా జగన్ వర్గం నేతలు మాత్రం దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications