శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై పంజాగుట్ట పిఎస్‌లో కేసు నమోదు

శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన 8వ అధ్యాయంలోని అంశాలు కూడా రాష్ట్రంలోని పలువురి మధ్య రెచ్చగొట్టే చర్యలుగా ఉన్నాయని వారు విన్నవించారు. న్యాయవాదుల పిటిషన్ విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు వారుపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పోలీసులు ప్రత్యేకంగా న్యాయ సలహాలు తీసుకొని చివరకు వారిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications