ఆపిల్ మీడియా ప్రోడక్ట్స్ కోసం ప్రత్యేకంగా ఆపిల్ ఐరింగ్
Technology
oi-Nageshwara Rao M
By Nageswara Rao
వేలికి పెట్టుకునే ఉంగరం రిమోట్‌లా మారిపోతే! అదే ఐరింగ్. యాపిల్ కంపెనీ తయారు చేసిన ఐఫోన్, ఐప్యాడ్, ఇతర మీడియా పరికరాలకు బ్లూటూత్ నెట్‌వర్క్ ద్వారా దీన్ని అనుసంధానం చేసి వాడుకోవచ్చు. నీలి రంగు ఓలెడ్‌లైట్, టచ్ సెన్సిటీవ్ బటన్లతో రూపొందించారు. లైట్‌కి ఇరువైపులా ప్లేబ్యాక్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. Pause, Play చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటలు పని చేస్తుంది.