వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌ బి1 వీసాల వివరాలను కోరిన యుఎస్ టెక్సాస్‌ కోర్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Infosys
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ రంగ సంస్థ ఇన్ఫోసిస్‌కు సంబంధించిన బి1వీసాల వివరాలను అమెరికాలోని ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌కు చెందిన టెక్సాస్‌ కోర్టు కోరింది. బిజినెస్‌ వీసాలు దుర్వినియోగమవు తున్నాయని అమెరికా ప్రభుత్వం గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఇన్ఫో సిస్‌కు అమెరికాలో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలను తెలపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవలే సంస్థకు చెందిన పత్రాలపై సంతకాలు చేసే విషయంలో ఇన్ఫోసిస్‌లో పనిచేసే మాజీ ఉద్యోగి జాక్‌ పామర్‌తో న్యాయ సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్‌కు తాజా వీసాల సమస్య తలనొప్పిలా పరిణమించింది.

English summary
The ongoing backlash in the US against India's $70-billion outsourcing industry gained further momentum when a district attorney in Texas asked Infosys on Tuesday to clarify on allegations of visa misuse by one of its employee Jack Palmer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X