వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RSS ఫీడ్స్ నచ్చిన దానిని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు...

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

RSS Feeds
RSS అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్ అన్నమాట. బ్లాగ్ ఎంట్రీస్, న్యూస్ హెడ్ లైన్స్, ఆడియో, వీడియో లాంటి వాటిని ఓ స్టాండర్డ్ ఫార్మెట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని ఫీడ్స్ రూపంలో అందించడం కోసం రూపోందించినవే RSS ఫీడ్స్. ఈ RSS ఫీడ్స్ వల్ల మనకు నచ్చిన టాపిక్ కి సంబంధించిన RSS ఫీడ్స్ ని వెతకటానికి http://ctrlq.org/ అనే సైట్ ఉపయోగపడుతుంది. వివిధ బ్లాగులు, సైట్ల కు సంబంధించిన ఫీడ్స్ ని సెర్చ్ చెయ్యవచ్చు, సెర్చ్ చేసిన తర్వాత ఫీడ్ కంటెంట్ ప్రివ్యూ ని కూడా అక్కడే చూడవచ్చు, దాంతో నచ్చిన దానిని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. గూగుల్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆపరేటర్స్‌ని ఇక్కడ ఉపయోగించవచ్చు.








English summary
RSS is a family of web feed formats used to publish frequently updated works—such as blog entries, news headlines, audio, and video—in a standardized format.[
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X