బైదు, మైక్రోసాప్ట్ కలయికతో గూగుల్‌కి ఇక చెమటలు పట్టిస్తాం...

ముఖ్యంగా చైనీస్ సెర్ట్ ఇంజన్ బైదు మైక్రోసాప్ట్‌తో కలవడానికి కారణం ఇతర దేశాలలో ఉన్నటువంటి గూగుల్‌కి గట్టి పోటీ ఇవ్వడమే. స్వతహాగా బీజింగ్‌కి సంబంధించినటువంటి కంపెనీ అవ్వడం వల్ల బైదు చైనాలో టాప్ స్దానానికి చేరడం మాత్రమే కాకుండా గూగుల్‌ని కూడా డామినేట్ చేయడం జరిగింది. సేన్ మాట్లాడుతూ బైదుని త్వరలో 12భాషలలో తయారు చేసి విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో బైదు గూగుల్‌ని పూర్తిగా నాశనం చేసి నెంబర్ స్దానానికి చేరడంలో తన దైన పాత్రని పోషిస్తుంది అనడంలో సందేహాం లేదు అని అన్నారు. అందుకోసమే మేము మైక్రోసాప్ట్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్నాం.
చైనాలో బింగ్‌ని నిర్వహించడానికి మైక్రోసాప్ట్, షాంఘై ఎమ్‌ఎస్‌ఎన్ నెట్ వర్క్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ రెండు భాద్యత తీసుకోనున్నయని తెలిపారు. చైనాలో 75.8 మార్కెట్‌ని బైదు సోంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మైక్రోసాప్ట్ విషయానికి వస్తే 1శాతం కన్నా తక్కువ మార్కెట్ వాల్యూ కలిగి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 100 బ్రాండ్స్‌లో బైదుది 29వ స్దానం.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications