జూపల్లి కృష్ణారావు పాదయాత్రకు డికె అరుణ, ఆగని మంత్రుల ఫైట్

ఇరువురు మంత్రుల మధ్య సయోధ్య కుదర్చడానికి పిసిసి మధ్యవర్తిగా పనిచేసిన గుర్నాథ రెడ్డి చర్చలు విఫలమయ్యాయి. మంత్రులు ఇరువురు కూడా తమ తమ వైఖరులకే కట్టుబడి ఉండడంతో సమస్య పరిష్కారం కాలేదు. శనివారం నుంచి గద్వాలలో పాదయాత్ర చేస్తానని జూపల్లి కృష్ణా రావు చెప్పారు. పాదయాత్రలో జూపల్లి కృష్ణా రావు వెనక నడిచేందుకు తాను సిద్ధంగా లేనని డికె అరుణ చెప్పారు.












Click it and Unblock the Notifications