రేబిస్ వ్యాధికి శ్రీకాకుళం జిల్లాలో మరొకరు బలి

కాగా గత కొంతకాలంగా ప్రభుత్వాసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ కొరత ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైద్యం కోసం వచ్చిన రోగులకు వ్యాక్సిన్ లేదని ప్రభుత్వ ఆసుపత్రులు వెనక్కి పంపిన సందర్భాలు కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. వారం పది రోజుల క్రితం వ్యాక్సిన్ ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సిన్ దొరకక తూర్పు గోదావరి జిల్లాలో రేబిస్ వ్యాధితో ఓ వ్యక్తి మరణించాడు. దాంతో రేబిస్ వ్యాధితో ప్రజలు మృత్యువాత పడడం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications