చంద్రబాబు చిన్న మెదడు చితికింది, జగన్‌ను తిట్టడమే పని: రోజా

కడప ఎన్నికల తర్వాత దిమ్మతిరిగి బాబుకు చిన్న మెదడు చితికిందని, రాజకీయాలను రాజకీయంగా చేస్తే బాగుంటుందని, దిగజారడం తగదని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను దెబ్బతీశామని ఎందుకు అంగీకరించలేదని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానించారని, హరికృష్ణను వేదిక మీద నుంచి దిగే పరిస్థితి కల్పించారని రోజా ఆరోపించారు. జగన్‌ను తిట్టడం మాని ప్రజలకు ఏం చేయబోతున్నారో చెబితే టీడీపీకి లాభమని ఆమె సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications