నాగం ఒడ్డున పడ్డ చేప పిల్లలా కొట్టుకుంటున్నాడు: ఎర్రబెల్లి

ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారి వ్యాఖ్యల ద్వారా తెలంగాణ అంశం కేంద్రం పరిధిలోనే ఉందని తేలిపోయిందన్నారు. రెండో ఎస్సార్సీకి తాము సిద్ధంగా లేమన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తే ఊరుకోమన్నారు. ఎస్సార్సీతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రకటన చేయాలన్నారు.












Click it and Unblock the Notifications