కోటి మందితో దీక్ష: సత్యాగ్రహపై వెనక్కి తగ్గని రామ్‌దేవ్ బాబా

తాను చేపట్టే దీక్షలో ప్రజలంతా భాగస్వాములే అన్నారు. నల్లధనం, అక్రమాలపై ప్రభుత్వంతో మరిన్ని చర్చలు జరుపుతానని అన్నారు. ఆర్థిక సమాజిక న్యాయం కోసం చేసే ఈ దీక్షలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంత తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రధానిని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని లోక్‌పాల్ పరిధిలోకి తేకూడదని తాను అనలేదని బాబా చెప్పారు.












Click it and Unblock the Notifications