గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

తెలంగాణ అంశం కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు డికె అరుణ, జూపల్లి కృష్ణారావు మధ్య చెలరేగిన వివాదాన్ని ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్లు చెబుతున్నారు. నిజానికి, కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రమే గవర్నర్‌ను కలవాల్సి ఉంది. అయితే, ఆ అపాయింట్‌మెంటును ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. దీంతో బుధవారం గవర్నర్‌తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications