న్యూస్ బ్రాడ్ క్యాస్టింగ్‌లో జపాన్ వినూత్న ప్రయోగం, సైన్ లాంగ్వేజి

ప్రస్తుతం రూపోందించినటువంటి ఈ టెక్నాలజీలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ, అలాంటి ఇబ్బందులను అధిగమించం కోసం ప్రత్యేకంగా ఓ ఇంటర్‌ఫేస్‌ని యాడ్ చేయడం జరిగింది. అసలు ఈ సైన్ లాంగ్వేజి టెక్నాలజీని రూపోందించడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఎప్పుడైనా న్యూస్‌లో ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సక్రమంగా అందించడం కోసం దీనిని రూపోందించారు. న్యూస్ ఛానల్స్‌లో బ్రేకింగ్ స్టోరీస్, ఫ్లాష్ న్యూస్ లాంటి సమయాలలో ఈ ఆటోమేటిక్ సైన్ లాంగ్వేజి చాలా ఉపయోగం అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో మీకోసం...












Click it and Unblock the Notifications