ఐట్యూన్స్ 10.3 డౌన్‌లోడ్స్‌ని అందుబాటులోకి తెచ్చిన ఆపిల్ కంపెనీ

ఐతే దీనికి సంబంధించిన లేటేస్ట్ సాప్ట్‌వేర్ డౌన్ లోడ్ లింక్స్ అన్ని లైవ్‌లో ఉండడంతో సాప్ట్ వేర్‌ని అప్ డేట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. డౌన్ లోడ్‌కి సంబంధించినటువంటి లింక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆపిల్ కేవలం తన సైట్ లోనే ఉంచడం జరిగింది. ఆపిల్ కంపెనీ వెబ్‌సైట్ లో చెక్ అప్ డేట్స్ అనే ఆఫ్షన్ క్రింద మీరు గనుక చూసినట్లైతే మీకు అన్ని పాత వర్సన్స్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి కొత్త వర్సన్‌ని మీరు గనుక డౌన్ లోడ్చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications