మనిషి మెదడు లాగా పని చేసే మెషిన్స్ వచ్చే సమయం ఆసన్నమైంది...!

1970లలో పర్సనల్ కంప్యూటర్ ప్రవేశపెట్టిన సమయంలో స్టీవ్ వోన్జాయిక్ తన అమూల్యమైన సేవలను అందించడం జరిగింది. ఇప్పటికే మేము మనుషులను సైతం కంట్రోల్ చేయగలిగేటటువంటి మెషిన్స్‌ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నాం. నాకు తెలిసి కంప్యూటర్స్ ఎప్పుడైతే మనుషుల యొక్క మెదడుతో సమానం అవుతాయో అటువంటి తరుణంలో కంప్యూటర్స్ మనుషులను లీడ్ చేయడం ప్రారంభిస్తాయి. ప్రతిసారి మేము ఓ కొత్త టెక్నాలజీని కనిపెట్టి, అది జనాభాకి పరిచయం చేయడం జరుగుతుంది. ఆ సరిక్రొత్త టెక్నాలజితో మనం ఎలా పని చేయవచ్చు అనే విషయాలను తెలియజేయడమే కాకుండా తక్కువ ధరలోనే మీకు అందించడం జరుగుతుంది.












Click it and Unblock the Notifications