వరకట్నంకేసులో ఉరేసుకోని చనిపోయిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ భార్య

ఇక పోలీసుల కధనం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు బీహార్ వాస్తవ్యులు. విషయం తెలసినటువంటి బీహార్ నుండి వచ్చి తన కూతురుని అల్లుడు చాలా రోజులు నుండి వరకట్న వేధింపులకు గురిచేస్తున్నాడని, ఈ విషయం అమ్మాయి మాతో చెప్పిందని వారు వెల్లడించారన్నారు. ఇది ఒక కారణం కాగా సాప్ట్‌వేర్ ఉద్యోగి అయినటువంటి అతనికి మరో అమ్మాయితో అక్రమ సంబంధం కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. సాప్ట్‌వేర్ ఉద్యోగి భార్య చనిపోవడానికి ఇది కూడా మరో ముఖ్య కారణం కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
