ఇండోనేషియాలో లైసెన్సు పోందిన యుఎస్ టెలికామ్ ఆపరేటర్ ఏటి అండ్ టి

ఇండోనేషియా గవర్నమెంట్ జర్నల్ ప్రకారం ఏటి అండ్ టి టెలికామ్ ఆపరేటర్ రెండు సంవత్సరాల పాటు లైసెన్సుని పోందడం జరిగింది. ఈ సందర్బంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ గ్లోబల్ స్ట్రేటజీ ఏటి అండ్ టి) రోమన్ ఫేస్‌విజ్ మాట్లాడుతూ ఆసియా మార్కెట్‌ని మేము ఈజీగా వ్యాల్యూయేట్ చేయడం జరిగింది. అందుకే త్వరలో మా బిజినెస్‌ని థాయ్‌లాండ్, వియత్నాంలకు విస్తరించనున్నాం. ఇండోనేషియాలో మాకు లైసెన్సింగ్ ఇవ్వడం వల్ల అభివృద్ది రేటు కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు. రాబోయే కాలంలో యుఎస్ టెలికామ్ సంస్దలకు ఓవరీస్ ఆపరేషన్స్ కీలకం కానున్నాయని అన్నారు. ఇండోనేషియాలోని లోకల్ టెలికామ్ ఆపరేటర్స్ ఏటి అండ్ టి కి లైసెన్స్ ఇవ్వడంతో పెద్ద కాంపిటేషన్‌గా భావిస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications