త్వరలో అన్ని దేశాలకు ఫేస్‌బుక్ ఫేసియల్ రిగగ్నైజ్ టూల్

ఈ సందర్బంలో ఫేస్‌బుక్ ప్రతినిధి మాట్లాడుతూ ఫేసియల్ రిగగ్నైజ్ టూల్‌ని మేము డిసెంబర్‌లో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ని తీసుకోని ఏమైనా పోరపాట్లు ఉంటే సరిదిద్ది త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చిన తర్వాత డీఫాల్ట్‌గా మీ ఫేస్‌బుక్‌లో ఉంటుంది. ఒకవేళ ఇది మీకు గనుక ఆసక్తిగా లేకపోతే ఎవరైతే ఫేస్‌బుక్ యూజర్స్ ఉన్నారో వారంతా ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా వారియొక్క ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్శి డిసేబుల్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications