ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఆన్‌లైన్ గేమ్స్: 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్

ఆ రిపోర్టు ప్రకారం సోషల్ గేమింగ్ మార్కెట్ 2010 నాటికి 1.5 బిలియన్ డాల ర్లుగా ఉండగా 600మి లియన్ల మంది యూజర్లు సోషల్ గేమ్స్‌ను ఆడుతున్నట్లు వెల్లడైంది. సోషల్ గేమింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఎవరైనా ఆన్‌లైన్‌లో సులువుగా గేమ్స్‌ను ఆడుకోవడంతో మాత్రమే కాకుండా కామెంట్ చేసే వెసులుబాటు కూడా ఇందులో కల్పించారు. ఎదుటి వారికి ఆటల్లో ఉన్న ఆసక్తిని ఛాలెంజ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. స్నేహితులతో తమ అనుభవాలను పంచుకోవచ్చు. స్నేహితులను ఆహ్వానించడంతోపాటు వారిని జట్టులో కలుపుకోవచ్చు.
ఫేస్‌బుక్ వినియోగదారులు పెరుగుతుండడంతో వారందరికీ ఆన్‌లైన్ క్యాజువల్ గేమ్స్‌ను అందరికి అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా www. neodelight. com, www. onlinerealgames.com లలో నేరుగా లాగిన్ అయి సోషల్ గేమింగ్ ఫీచర్స్‌తో ఎంజాయ్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications