వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫేస్‌బుక్‌ని బీట్ చేసిన గూగుల్ మ్యాప్స్, లండన్ ఫేవరేట్ టాప్ లిస్ట్‌లో
ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయినటువంటి ఫేస్‌బుక్‌కి అదే పిరియడ్‌లో కేవలం 3.5మిలియన్ యూజర్స్ మాత్రమే అనుసంధానం అవ్వడం జరిగింది. దీంతో ఫేస్‌బుక్ వృధ్దిరేటు పతనం కావడం ప్రారంభించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాల్గవ స్దానంలో గూగుల్ మొబైల్, ఐదవస్దానంలో యూట్యూబ్, ఆరవ స్దానంలో ఈబే చోటు దక్కించుకున్నాయి.
facebook google software information technology గూగుల్ ఫేస్‌బుక్ సాప్ట్వేర్ ఐటి ఇన్పర్మేషన్ టెక్నాలజీ
English summary
According to a new market research study, Google Maps defeated Facebook and other apps to become UK's most favourite connected mobile app.
Story first published: Monday, June 20, 2011, 14:47 [IST]