వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐట్యూన్స్ ఫెస్టివల్ ఈవెంట్ అప్లికేషన్‌ని విడుదల చేసిన ఆపిల్

ఈ అప్లికేషన్ మనకు ఏమేమి సమాచారం అందిస్తుందంటే బ్యాండ్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్, ఎవరి తర్వాత ఏయే బ్యాండ్స్ ఫెర్పామెన్స్ ఉంటుందో తెలియజేస్తుంది. దీనితోపాటు లైవ్ స్ట్రీమింగ్ ఫెర్పామెన్స్‌ని చూసేందుకు కూడా యూజర్స్‌కి వెసులుబాటు కల్పిస్తుంది. లైవ్ స్ట్రీమ్ పూర్తి అయిన తర్వాత లిమిటెడ్ ఫెర్పామెన్స్‌ని చూసేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. వీటన్నింటిని మీరు మీయొక్క ఆపిల్ టివి ద్వారా లైవ్ ఫెర్పామెన్స్‌లను చూడోచ్చు.
సో మరి ఇంకెందుకు ఆలస్యం ఐట్యూన్స్ స్టోర్స్ ద్వారా అప్లికేషన్‌ని పోంది ఐట్యూన్స్ ఫెస్టివల్ 2011కి సంబంధించిన లైవ్ ఫెర్పామెన్స్‌లను చూసి ఎంజాయ్ చేయండి.