విప్రో బోర్డులో చేరిన హిందుస్థాన్ యునీలివర్ లిమిటెడ్ మాజీ వైస్ ఛైర్మన్

మరో వైపు శర్మ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకీ దిక్సూచీగా వెళ్తున్న విప్రోలో ఓ సభ్యున్ని అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా శర్మ ప్రస్తుతం ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపె నీ లిమిటెడ్, బిర్లా కార్పోరేషన్ లిమిటెడ్, ఫుల్‌ఫోర్డ్ ఇండియా లిమి టెడ్, కెఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్, స్కర్డర్ డంకన్ లిమిటెడ్‌లలో కొన్నింటికి స్వతంత్ర డైరెక్టర్‌గా, మరికొన్నింటికి నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications