మలేషియాలో హాల్ చల్ చేస్తున్న మోటరోలా స్మార్ట్ పోన్ ఆట్రిక్స్

వీటితోపాటు పెద్ద స్క్రీన్‌ని కలిగి ఉండి, డాక్ ఫీచర్స్‌తో పుల్ కీబోర్డు, ట్రాక్ ప్యాడ్, స్టీరియో స్పీకర్స్, 36Wh మూడు సెల్స్ బ్యాటరీ సామర్ద్యం కలిగి ఉండి ఎనిమిది గంటల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఆట్రిక్స్ ప్రాసెసర్ విషయానికి వస్తే 1GhZ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్, qHD డిస్ల్పేతోపాటుగా 16GB మొమొరీ స్టోరజి సామర్ద్యం కలిగిఉంటుందని అన్నారు. ఇక మోటరోలా ఆట్రిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.2తో రన్ అవుతుంది.












Click it and Unblock the Notifications