మొజిల్లా బ్రౌజర్ టీమ్‌ని అభినందిస్తూ మైక్రోసాప్ట్ కేక్ పంపిన వైనం

ఇలా మైక్రోసాప్ట్ పంపినటువంటి బిగ్ ట్వీట్‌ని అతిధులు మొజిల్లా టీమ్ ఆహ్వానించింది. అంతేకాకుండా మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ 9కి సంబంధించిన ఫీచర్స్‌ని కూడా వారికి ఆ కేక్ తెలియజేస్తుంది. దీనికి మొజిల్లా టీమ్ వారి యొక్క కృతజ్ఞతలను ట్విట్టర్‌లో తెలియజేశారు. దానికి సంబంధించిన ఫోటోలు మీ కోసం ప్రత్యేకంగా ఈ క్రింది ట్వీట్ లో https://twitter.com/#!/damons/status/83269804823293952 ఉన్నాయి. ఎంజాయ్ చేయండి.












Click it and Unblock the Notifications