వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సూపర్ కంపూటర్స్ లిస్ట్ 2011 టాప్ లో ఐబిఎమ్

ఐబిఎమ్ ఇనిస్టాలేషన్స్ లలో దేశంలో ఎక్కడెక్కడ జరిగాయంటే ఇండియన్ ఇనిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ ఢిల్లీ, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్పర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్. ఇక్కడ సబ్రామ్ నటరాజన్(ఐబిఎమ్ ఇండియా/ఎగ్జిక్యూటిన్(డీప్ కంప్యూటింగ్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్))మాట్లాడుతూ ఐబిఎమ్ ఇనిస్టాలేషన్స్ ప్రవేశపెట్టినటువంటి అన్నిచొట్ల క్లయింట్స్ కోరినటువంటి హై ఫెర్పామెన్స్ కంప్యూటింగ్ సోల్యూషన్స్‌ని అందుకోవడం జరిగిందని తెలిపారు.
ఇండియా టాప్ సూపర్ కంప్యూటర్స్ లిస్ట్ 2011లో రెండవ స్దానాన్ని హెచ్‌పి ఐదు ఇనిస్టాలేషన్స్‌తో సోంతం చేసుకుంది.