ఐప్యాడ్ వీడియో చాటింగ్ కోసం స్కైపీ కొత్త అప్లికేషన్

2009వ సంవత్సరం నుండి స్కైపీ ఐఫోన్ అప్లికేషన్ ఉన్నప్పటికీ ఐప్యాడ్ ముందు భాగాన కెమెరా లేకపోవడం వల్ల ఈ అప్లికేషన్ని అతి కష్టం మీద తోయాల్సి వచ్చేది. మొట్టమొదటి జనరేషన్లో వచ్చినటువంటి ఐప్యాడ్‌లో ముందు భాగాన కెమెరా లేకపోవడం వల్ల వీడియో చాటింగ్‌కి బాగా కష్టమైంది. ఐప్యాడ్ 2 వచ్చిన తర్వాత వీడియో చాటింగ్ అనేది సర్వ సాధారణమై పోయింది.
ఐప్యాడ్ 2 వచ్చిన తర్వాత వీడియో చాట్స్, ఫేస్ టైమ్ చాలా ఈజీగా ఉంది. కానీ యూజర్స్ ఎక్కవగా స్కైపీని వాడడానికి కారణం స్కైపీ 3జి, వై-పై రెండు నెట్ వర్క్స్ లోను వర్క్ అవ్వడమే. ఆపిల్ నుండి ఆపిల్ మొబైల్ ఫోన్స్ వీడియా చాటింగ్‌కి ఫేస్ టైమ్ ఉపయోగపడుతున్నప్పటికీ, ఆపిల్ నుండి వేరే ప్రోడక్ట్స్‌కి చాటింగ్ చేయాలంటే స్కైపీ ఉంటే చాలా సులభం కనుక స్కైపీ ఈ కొత్త అప్లికేషన్ని ప్రవేశపెడుతుంది. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం స్కైపీ తన కొత్త అప్లికేషన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసిందని సమాచారం.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications