ఐఈ 10 ఫ్రీ - రిలీజ్ విడుదల చేసిన మైక్రోసాప్ట్

ఈ కొత్త బ్రౌజర్ ఫీచర్స్ వల్ల బ్రౌజర్ యూజర్ కంట్రోల్‌లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ కొత్త ఫీచర్స్ వల్ల కాంప్లెక్స్ ఇమేజిలను కూడా చాలా ఈజీగా వెబ్ సైట్స్ లోకి లోడ్ అయ్యే అవకాశం ఉంది.
Internet Explorer 10 Platform Preview contains:
1. Cascading Style Sheets (CSS)
* CSS3 Flexible Box (“Flexbox") Layout
* Positioned floats
* CSS3 Gradients (on all properties that accept images)
* CSS3 Grid Alignment
* CSS3 Multi-column Layout
* Removal of style sheet limits
2. Document Object Model (DOM) support
* Advanced Hit testing APIs
* CSSOM Floating Point Value support
* Media Query Listeners
3. ECMAScript 5 (ES5) support
* The strict variant of ECMAScript (“ES5 strict mode")
4. HTML5 support
* Asynchronus Script Execution
* Drag and Drop
* File API
* Forms Validation
* Sandbox
* Web Workers
5. Web performance APIs
ఇక ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ ఫ్లాట్‌ఫామ్ ప్రివ్యూ గనుక చూడాలంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం. ఇక యూజర్స్ HTML5 ఫెర్పామెన్స్‌ని గనుక టెస్ట్ చేయాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లో www.html5test.com టెస్ట్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా విడుదల చేసినటువంటి ఈ ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ 10వల్ల ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్‌ని మైక్రోసాప్ట్ డామినేట్ చేయాలని చూస్తుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ నుండి మైక్రోసాప్ట్ ఈ బ్రౌజర్ల విడుదలలో గట్టి పోటీని ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. మొజిల్లా ఇటీవలే ఫైర్ ఫాక్స్ 5ని 1000కొత్త ఫీచర్స్‌తో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ క్రోమ్ కూడా క్రోమ్ 12కి సంబంధించి కొత్త ఫీచర్స్‌ని విడుదల చేసే ఆలోచనలో ఉంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications