పేలుళ్లపై ముజాహిదీన్ టెర్రరిస్టులు ముందే చెప్పారా?

అరెస్టయిన మొహమ్మద్ మొబిన్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఇర్ఫాన్, అయూబ్ రాజా అమీన్ షేక్ ఓ శాఖ ముంబైలోనే కాకుండా గుజరాత్‌లో కూడా వరుస పేలుళ్లకు ప్రయత్నిస్తోందని చెప్పారని అంటున్నారు. మారణాయుధాలు కలిగి ఉన్న ఇద్దరిని మన్‌ఖుర్ద్‌లో అరెస్టు చేశారు. అహ్మదాబాద్ పేలుళ్లు, సూరత్‌లో పేలుళ్ల యత్నం, ముజాహిదీన్ పంపిన మెయిల్స్ వంటి విషయాలపై ఆ ఇద్దరిని అధికారులు విచారించారు. కానీ, జరగబోయే పేలుళ్ల సమాచారాన్ని వారు గ్రహించలేకపోయారు.












Click it and Unblock the Notifications