చిన్న నగరాల్లో ఊపందుకున్న ఐటి ఉద్యోగాల జోరు

ఇక జైపూర్, ఘాజియాబాద్, కోచి వంటి టైర్ త్రీ నగరాల్లో 5% మందికి అదనంగా ఉద్యోగాలిచ్చామని 12% కంపెనీలు తెలిపాయి. ఇదే జోరు రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగుతుందని మై హైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజేష్ కుమార్ చెప్పారు. మెట్రోల కన్నా టైర్-టూ, టైర్-త్రీ నగరాల్లో ఉద్యోగకల్పన పెరుగుతోందని, అక్కడ వ్యయాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications