• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆన్ లైన్‌లో పీడీఎఫ్ ఫైళ్లను ఎడిట్ చేయడం ఎలా..?

By Nageswara Rao
|

PDF Logo
PDFescape అనే వెబ్‌సైట్ కి వెళ్లి పీడీఎఫ్ ఫైళ్లను అప్ లోడ్ చేసి వాటి టెక్స్ట్, ఇమేజ్ మొదలగు ఫీల్డ్స్ ని ఎడిట్ చెయ్యవచ్చు. ఉచిత వెర్షన్ లో 10 MB సైజ్ కలిగిన పీడీఎఫ్ ఫైళ్ళను ఎడిట్ చెయ్యవచ్చు. అవసరం అనుకుంటే సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకున్నా ఫైల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు.

PDFescape సైట్ కి వెళ్ళి Click Here To Use PDFescape Now Free! పై క్లిక్ చేసి తర్వాత Edit PDF Files పై క్లిక్ చేసి తర్వాత Upload PDF to PDFescape పై క్లిక్ చేసి ఎడిట్ చెయ్యవలసిన పీడీఎఫ్ పైల్ ని ఎంచుకొని Upload పై క్లిక్ చెయ్యాలి. ఫైల్ అప్ లోడ్ అయిన తర్వాత ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా ఎడమచేతి ప్రక్క మూడు టాబ్స్ Insert, Annotate, Page లలో ఉన్న టూల్స్ ని ఉపయోగించి మన పీడీఎఫ్ పైల్ ని ఎడిట్ చెయ్యవచ్చు. ఎడిట్ చేసిన ఫైల్ ని సేవ్ చేసుకొని డౌన్లోడ్, ప్రింట్ మరియు షేర్ కూడా చేసుకోవచ్చు.

English summary
A new way to open and edit PDF files online, PDFescape frees users from the typical software requirements for using the de facto document file format.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X