విండోస్ ఫోన్ 7మొబైల్స్‌లో కూడా గూగుల్ ప్లస్ అప్లికేషన్

విండోస్ ఫోన్ 7 యూజర్స్ ఈ గూగుల్ ప్లస్ అప్లికేషన్ ద్వారా షేర్ చేసినటువంటి ఫోస్ట్లను కూడా ఎడిట్ చేసుకునే సౌకర్యం ఉంది. అంతేకాకుండా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు మొబైల్స్ ద్వారా డైరెక్ట్‌గా గూగుల్ ప్లస్ లోకి ఫోటోలను అప్ లోడ్ చేయవచ్చు. ఈ కొత్త అప్లికేషన్లో సౌకర్యవంతమైన చాటింగ్ సర్వీస్‌ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవలే గూగుల్ కంపెనీ గూగుల్ ప్లస్ ఐఫోన్ అప్లికేషన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన గూగుల్ ప్లస్ అప్లికేషన్ని కూడా విడుదల చేస్తామని తెలిపారు.
ఇది ఇలా ఉంటే గూగుల్ కొత్తగా రూపోందించినటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్ విడుదల తేదీని మాత్రం ఇంకా నిర్ణయించ లేదు. గూగుల్ ప్లస్ బీటా వర్సన్‌ని విడుదల చేసిన మూడు వారాలేక 20 మిలియన్ యూజర్స్ అందులో చేరగా తక్కువ కాలంలో అత్యంత మంది యూజర్స్ నమోదు చేసిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌గా గూగుల్ ప్లస్ రికార్డు సృష్టించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications