సీమాంధ్ర రాజకీయ నేతలు బెదిరిపోతున్నారు: కెసిఆర్

ఈనెల 10న ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 6న తెలంగాణ భవన్‌లో జయశంకర్ సంస్మరణ సభ, 9న మహిళా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీమాంధ్ర ప్రజలు కూడా తెలంగాణ కోరుకుంటున్నారని, తెలంగాణ జాతి విముక్తి కావాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, ఇక అభివృద్ధి పనులు ఏం జరుగుతాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications