వైయస్సార్ విగ్రహాల ధ్వంసం, రాస్తారోకోతో ఉద్రిక్తత

నందికొట్కూరులో జగన్ ఆవిష్కరించిన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. మద్దిచెర్వు మండలం ఆగ్రహారం గ్రామంలో, కొడుమూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వైయస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ విగ్రహాల ధ్వంసంతో వైయస్సార్ అభిమానులు ఆందోళనకు దిగారు. మాజీ శానససభ్యురాలు గౌరు చరిత నందికొట్కూరులో రోడ్డుపై బైఠాయించారు. దీంతో కర్నూలు - గుంటూరు రోడ్డుపై ట్రాఫిక్ పెద్ద యెత్తున నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications