హ్యాపీ భర్తడే: 20 సంవత్సరాల వరల్డ్ వైడ్ వెబ్

తొలుత సెర్న్ ఫిజిక్స్ లేబొరేటరీకి చెందిన భౌతికశాస్త్రవేత్తలు తమ డేటాను ఒకరినొకరు పంచుకోవడం కోసమే వెబ్‌ను ఉపయోగించేవారు. 1991 ఆగస్టు 6న సాధారణ జనానికి కూడా వెబ్ అందుబాటులోకి వచ్చింది. అయితే వెబ్ ప్రారంభమైన తర్వాత తొలి రెండేళ్లూ రకరకాల బ్రౌజర్ అప్లికేషన్లను అభివృద్ధి చేశారు. 1992లో మొట్టమొదటగా ఓ ఫోటోను నెట్‌లో అప్‌లోడ్ చేశారు. 93 చివర్లో విండోస్, మ్యాక్ ఓఎస్‌లకు ఆ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. తొలి వెబ్ బ్రౌజర్ నెట్‌స్కేప్ నావిగేటర్.












Click it and Unblock the Notifications